ప్రోటోకాల్ లేకుండా పనులు చేపడతారా.?

ప్రోటోకాల్ లేకుండా పనులు చేపడతారా.? – అధికారులపై ఫిర్యాదు చేస్తా – అభివృద్ధికి ఎప్పుడు అడ్డం కాను – 24వ వార్డు కౌన్సిలర్ బాలకృష్ణారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎంపీ నిధులను అడ్డంపెట్టుకుని బీజేపీ నేతలు అనువుగాని చోట అభివృద్ధి పనులు చేపట్టారని తాండూరు మున్సిపల్ 24వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. శనివారం వార్డులో ఎంపీ నిధులు రూ. 5లక్షలతో సీసీ రోడ్డు పనులను బీజేపీ నాయకులు ప్రారంభించారు. దీనిపై కౌన్సిలర్ బాలకృష్ణారెడ్డి … Continue reading ప్రోటోకాల్ లేకుండా పనులు చేపడతారా.?