విద్యార్థుల భద్రతకు చర్యలు – నాణమైన భోజనం అందించాలి – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి – మైనార్టీ బాలికల వసతిగృహం తనిఖీ తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటామని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న మైనార్టీ గర్ల్స్ హాస్టల్ వెనుక భాగంలో ప్రహరీ గోడ కూలిపోయింది. సోమవారం ఈ విషయం తెలుసుకున్న … Continue reading విద్యార్థుల భద్రతకు చర్యలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed