చిలుకవాగు సేఫ్..! – ఎమ్మెల్యే కృషితో రాజయోగం – రూ. 30 కోట్ల నిధులు హర్షణీయం – చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న చిలుకవాగు ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులు మంజూరు చేయడంపై మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధుల మంజూరుతో చిలుకవాగు అభివృద్ధి పనులు వేగవంతమై, పట్టణంలో డ్రైనేజీ సమస్యలకు శాశ్వత … Continue reading చిలుకవాగు సేఫ్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed