ప్రభుత్వ భూములను కాపాడండి..!

ప్రభుత్వ భూములను కాపాడండి..! – తాండూరులో ఆక్రమణలపై చర్యలు తీసుకోండి – కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ కౌన్సిలర్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కబ్జా పర్వం కొనసాగుతోందని, వెంటనే చర్యలు చేపట్టి చెరవిడిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారికి ఫిర్యాదు చేశారు. తాండూరు పట్టణం వాల్మీకీనగర్‌లోని ప్రాంతంలో, సర్వేనెంబర్ 130లో మున్సిపల్ కార్యాలయం … Continue reading ప్రభుత్వ భూములను కాపాడండి..!