వ్యవసాయ రంగం బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

వ్యవసాయ రంగం బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం – రైతులు అభ్యున్నతికి వినూత్న కార్య్రమాలు – అధిక దిగుబడులు అందించే సాగులో రైతులు ముందుండాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు మండలం అంతారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ … Continue reading వ్యవసాయ రంగం బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం