డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లపై ఏం జరిగింది..?

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లపై ఏం జరిగింది..? – ఎంపిక, పంపిణీ వివరాలను అందించాలి – కలెక్టర్‌కు ఆర్టీఐ దరఖాస్తు చేసిన కౌన్సిలర్ జావిద్ – ప్రభుత్వ ఆసుపత్రిపై ఎమ్మెల్యే బదులివ్వాలి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ ప్రక్రియపై పూర్తి వివరాలు వెల్లడించాలని తాండూరు మున్సిపల్ 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎం.డి. జావిద్ డిమాండ్ చేశారు. బుధవారం వికార్‌బాద్ జిల్లా కలెక్టర్‌కు సమాచార … Continue reading డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లపై ఏం జరిగింది..?