త్వరలోనే ప్రజల్లోకి వస్తా..!

త్వరలోనే ప్రజల్లోకి వస్తా..! – తాండూరు గులాబీ నేతలతో పైలెట్ – రోహిత్ రెడ్డిని కలిసిన కౌన్సిలర్లు, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : త్వరలోనే తాండూరు నియోజకవర్గంలోని ప్రజల మద్యకు వస్తానని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నేతలకు అభయం ఇచ్చారు. బుధవారం తాండూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో పైలెట్ రోహిత్ రెడ్డిని పార్టీ కౌన్సిలర్లు, నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రోహిత్ … Continue reading త్వరలోనే ప్రజల్లోకి వస్తా..!