నేరం జరిగితే గంట నరకం..!

నేరం జరిగితే గంట నరకం..! – కూతవేటు ఠాణా ఉన్న పరిధిలో లేక అవస్థలు – రాజీవ్ కాలనీని తాండూరు టౌన్ పోలీస్టేషన్లో కలపాలి – జిల్లా ఎస్పీకి కౌన్సిలర్ జావిద్ వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని రాజీవ్ ఇందిరమ్మ కాలనీని యాలాల పోలీస్ స్టేషన్ పరిధి నుంచి తొలగించి, సమీపంలోని తాండూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చాలని 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. … Continue reading నేరం జరిగితే గంట నరకం..!