ఫించన్‌ కోసం ఊరికి వెళితే ఇళ్లు.. గుల్ల..!

ఫించన్‌ కోసం ఊరికి వెళితే ఇళ్లు.. గుల్ల..! – బంగారం, నగదును చోరి చేసిన దుండగులు – తాండూరు మాణిక్‌నగర్‌లో ఘటన – దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఫించన్‌ కోసమని ఊరికి వెళ్లిన ఓ మహిళ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. తాండూరు పట్టణం మాణిక్‌ నగర్‌లో బోయిని రాములమ్మ అనే మహిళ నివాసం ఉంటోంది. అయితే నాలుగు రోజుల క్రితం ఆమె ఫించన్‌ … Continue reading ఫించన్‌ కోసం ఊరికి వెళితే ఇళ్లు.. గుల్ల..!