బడుల దుస్థితిపై కాస్త దృష్టి పెట్టండి..!

బడుల దుస్థితిపై కాస్త దృష్టి పెట్టండి..! – సమస్యలతో విద్యార్థుల సతమతం – భవిష్యత్తుతో చెలగాటం చాలు – బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ ఆగ్రహం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రభుత్వ బడుల దుస్థితిపై కాస్త దృష్టి సారించాలని 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ అన్నారు. రాజు కాలనీ, ఇంద్రమ్మ కాలనీల మండల ప్రాథమిక పాఠశాలలను సోమవారం సందర్శించి సమస్యలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రహరీ గోడలు దెబ్బతినడంతో పాఠశాలల్లోకి అసాంఘిక శక్తులు ప్రవేశించే … Continue reading బడుల దుస్థితిపై కాస్త దృష్టి పెట్టండి..!