ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన – వెయ్యి మందికి పైగా పరీక్షలు – వైద్యులను సన్మానించిన జమియతే ఉలేమా ఏ హింద్ తాండూరు, దర్శిని ప్రతినిధి: జమియతె ఉలెమా-ఎ-హింద్ వికారాబాద్ జిల్లా, హైదరాబాద్‌కు చెందిన ముజ్తబా హెల్పింగ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తాండూరులో నిర్వహించిన ప్రత్యేక ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పట్టణంలోని వైట్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన శిబిరంలో మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె … Continue reading ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన