జయహో.. జై.. మనోహరన్న..!

జయహో.. జై.. మనోహరన్న..! – జనగామలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదినం – టపాసులు పేల్చి.. స్వీట్లు పంచుకున్న నాయకులు పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : జయహో.. జై.. మనోహరన్న అంటూ పెద్దేముల్ మండలం జనగామ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. బుధవారం జనగామ గ్రామ పార్టీ యువ నాయకులు దొరోళ్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ అరుణ సమక్షంలో వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా కేక్‌లు తయారు … Continue reading జయహో.. జై.. మనోహరన్న..!