బీజేపీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులుగా యు.రమేష్‌ కుమార్

బీజేపీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులుగా యు.రమేష్‌ కుమార్ – ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షులు రామచందర్‌ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : భారతీయ జనతాపార్టీ(బీజేపీ) వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులుగా యు.రమేష్‌ కుమార్ నియామకం అయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్‌రావు ప్రకటించగా.. ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు నియామకాన్ని జారీ చేశారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న మూడు జిల్లాలకు అధ్యక్షులను భాజపా ప్రకటించింది. కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా సాయి మల్లేశం, వికారాబాద్‌కు యు.రమేశ్‌, మేడ్చల్‌ … Continue reading బీజేపీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులుగా యు.రమేష్‌ కుమార్