తెలంగాణ సాధనలో ఆచార్య ఆశయాలు చిరస్మరణీయం
తెలంగాణ సాధనలో ఆచార్య ఆశయాలు చిరస్మరణీయం – చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి – తాండూరులో ఘనంగా జయంతి, నేతల నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సాధనలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాలు చిరస్మరణీయమని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అన్నారు. గురువారం జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చిత్రపటానికి, పట్టణంలో ఇందిరా చౌరస్తా వద్ద జయశంకర్ సార్ విగ్రహానికి పూల మాలలు … Continue reading తెలంగాణ సాధనలో ఆచార్య ఆశయాలు చిరస్మరణీయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed