తెల్లవారుజామున పోలీసుల జల్లెడ..!

తెల్లవారుజామున పోలీసుల జల్లెడ..! – తాండూరు మాణిక్ నగర్‌లో కార్డెన్ సెర్చ్ – 68 వాహనాలు.. 54 మద్యం బాటిళ్లు.. గుట్కా ప్యాకెట్లు స్వాధీనం తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని మాణిక్ నగర్ లో పోలీసులు ఇంటింటినీ జల్లెడ పట్టారు. శనివారం తెల్లవారుజామున మాణిక్ నగర్ కాలనీలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 5 గంటలకే పోలీసు బృందాలు రంగంలోకి దిగి కాలనీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహమేహ్రా … Continue reading తెల్లవారుజామున పోలీసుల జల్లెడ..!