కష్టం మాది.. క్రెడిట్ మీదా..! – మాజీ కౌన్సిలర్ మమతా నాగరాజు – 7వ వార్డులో సీసీ రోడ్ల పనులపై విమర్శ తాండూరు, దర్శిని ప్రతినిధి : కష్టపడి నిధులు మేము తీసుకవస్తే.. క్రెడిట్ సొంతం చేసుకోవడం విడ్డూరంగా ఉందని 7వ వార్డు మాజీ కౌన్సిలర్ బాతుల మమత నాగరాజు విమర్శించారు. వార్డులో ప్రారంభించిన సీసీ రోడ్ల అభివృద్ధి పనులపై స్పందించారు. మున్సిపల్ ఎన్నికలకు ముందే ఏడో వార్డులో అభివృద్ధి పనుల కోసం రూ.50 లక్షల డీఎంఎఫ్‌టీ … Continue reading కష్టం మాది.. క్రెడిట్ మీదా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed