ఆటలో ఘర్షణ..!

ఆటలో ఘర్షణ..! – విద్యార్థుల మద్య గలాట – తాండూరులో ఉద్రిక్తత – ఎంజేపీ గురుకులంలో ఘటన – పోలీస్టేషన్‌లో ఇరువర్గాల ఫిర్యాదులు..? తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల మద్య జరిగిన ఆట ఘర్షణకు దారి తీసింది. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మహాత్మ జ్యోతిబా పూలే(ఎంజేపీ) గురుకుల పాఠశాలలో శనివారం జరిగిన ఈ సంఘటన ఉద్రిక్తంగా మారింది. ప్రైవేటు స్కూల్ విద్యార్థులకు సంబంధించిన కుటుంభీకులు పెద్ద ఎత్తున పోలీస్టేషన్‌కు చేరుకున్నారు. మహాత్మ జ్యోతిబా … Continue reading ఆటలో ఘర్షణ..!