అమ్మా.. బయలెల్లినాదో…!

అమ్మా.. బయలెల్లినాదో…! – శోభాయమానంగా పల్లకిసేవ ఊరేగింపు – అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే – దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : అమ్మా.. బయలెల్లినాదో.. కాచే తల్లి.. బయలెల్లినాదో.. అంటూ తాండూరు పట్టణంలోని కాళికాదేవి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. జాతర ఉత్సవాలలో భాగంగా రెండో రోజు సోమవారం ఈఓ నరేందర్ అమ్మవారి ఉత్సవ ఊరేగింపు వేడుకలు వైభోగంగా జరిగాయి. కాళికాదేవి అమ్మవారి ఉత్సవ ఊరేగింపు కన్నుల పండగలా … Continue reading అమ్మా.. బయలెల్లినాదో…!