తాండూరులో భారీగా గంజాయి పట్టివేత..!

తాండూరులో భారీగా గంజాయి పట్టివేత..! – 52.8 కిలోల ప్యాకెట్లు స్వాధీనం – ముగ్గురు ఒడిశా ముఠా అరెస్టు – సరుకు రవాణాపై ఆరా – వివరాలు వెల్లడించిన జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ తాండూరు, దర్శిని ప్రతినిధి : గంజాయి అక్రమ రవాణాపై ఎక్సైజ్‌ అధికారులు ఉక్కుపాదం మోపారు. తాండూరు రైల్వే స్టేషన్‌ సమీపంలోని ద్విచక్ర వాహనాల పార్కింగ్‌ వద్ద నిర్వహించిన తనిఖీల్లో 52.8 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. నాలుగు ట్రాలీ బ్యాగుల్లో తరలిస్తున్న ఒడిశా … Continue reading తాండూరులో భారీగా గంజాయి పట్టివేత..!