పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి – 8 మంది అరెస్టు.. రూ.82,770 నగదు స్వాధీనం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు రూరల్ కరణ్‌కోట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పేకాట నిర్వహిస్తున్న స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు పంజా విసిరారు. టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అన్వర్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.82,770 నగదును స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల … Continue reading పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed