యువకుడిపై బాలుడి కత్తి వేటు..!
యువకుడిపై బాలుడి కత్తి వేటు..! – రెండు సార్లు దాడిచేసిన వైనం – బషీరాబాద్ మండలంలో ఘటన బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : మాట మాట పెరిగి ఇద్దరి మధ్య వివాదానికి దారితీసింది. చివరకు కత్తి దాడికి దారితీసింది. బషీరాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జయంతి కాలనీకి చెందిన సచిన్, అదే కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలుడు ఓ ఇద్దరు స్నేహితులు. బాలుడు మద్యం సేవిస్తున్నాడని సచిన్ ప్రశ్నించడంతో … Continue reading యువకుడిపై బాలుడి కత్తి వేటు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed