ఆర్టీసీ బస్సు, బైకు ఢీ..!

ఆర్టీసీ బస్సు, బైకు ఢీ..! – అనంతగిరి ఘాట్‌ వద్ద ఘటన – యువకుడికి గాయాలు, చికిత్సకు తరలింపు వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ అనంతగిరి ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ ఢీకొన్నాయి. ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే యువకుడు రాంగ్‌ రూట్‌లో రావడంతో ప్రమాదం జరిగిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. గురువారం వికారాబాద్‌ టూరిజం హోటల్‌ సమీపంలోని ఘాట్‌ రోడ్డు మూల మలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. … Continue reading ఆర్టీసీ బస్సు, బైకు ఢీ..!