తిరంగా రెప రెపలు..! – తాండూరులో ఉత్సాహంగా ర్యాలీ – దేశభక్తి నినాదాలతో మార్మోగిన పురవీధులు – భారీగా తరలివచ్చిన, నేతలు ప్రముఖులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో తిరంగా జెండా రేప్రేపలాడింది. శుక్రవారం పట్టణంలో తిరంగా ర్యాలీ ఉత్సాహంగా నిర్వహించారు. తిరంగా యాత్ర అభియాన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ జెండాలను చేతబూని పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత, విద్యార్థులు, వ్యాపారులు, వివిధ వర్గాల వారు పాల్గొన్నారు. భారీ … Continue reading తిరంగా రెప రెపలు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed