రైతు సంక్షేమమే ధ్యేయం..!

రైతు సంక్షేమమే ధ్యేయం..! – మార్కెట్ కమిటి అభివృద్ధికి తోడ్పాటు – యేడాది లోపు కొత్త మార్కెట్ యార్డు ప్రారంభం – ప్రాజెక్టులతో రైతులకు సాగునీరందించేందుకు కృషి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – అట్టహాసంగా మార్కెట్ కమిటి పాలకవర్గ ప్రమాణ స్వీకారం తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మార్కెట్ కమిటి నూతన పాలకవర్గ ప్రమాణ … Continue reading రైతు సంక్షేమమే ధ్యేయం..!