రైతే రాజు కావాలి.. వ్యవసాయానికి పాత రోజులు రావాలి

రైతే రాజు కావాలి.. వ్యవసాయానికి పాత రోజులు రావాలి – ట్రాక్టర్లు, యంత్రాల స్థానంలో జీవాలతో వ్యవసాయం సాగాలి – ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతే రాజుగా ఉండాలని, వ్యవసాయ రంగానికి పాత రోజులు రావాలని ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో అర్హులైన రైతులకు లాటరీ పద్ధతిలో కోడెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ … Continue reading రైతే రాజు కావాలి.. వ్యవసాయానికి పాత రోజులు రావాలి