అరాచక ర్యాగింగ్..!

అరాచక ర్యాగింగ్..! – జూనియర్ విద్యార్థిపై సీనియర్ల దాడి – చపాతి పెంచుతో ఒంటిపై వాతలు – సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులంలో దారుణం – ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు తాండూరు, దర్శిని ప్రతినిధి : జూనియర్ విద్యార్థులపై సీనీయర్ విద్యార్థులు చేస్తున్న ర్యాగింగ్ అరాచకంగా మారుతోంది. తాండూరు పట్టణంలో కొనసాగుతున్న పెద్దేముల్ మండలానికి సంబంధించిన తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ బాలుర గురుకుల పాఠశాల/హాస్టల్‌లో దారుణ సంఘటన వెలుగుచూసింది. పాఠశాలలో చదువుతున్న సాయి బాలాజీ అనే … Continue reading అరాచక ర్యాగింగ్..!