ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..!
ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..! – తెలంగాణలో ‘సర్’ ముసాయిదా విడుదల.. – 92 లక్షల మందికి నోటీసులు.. – 73 లక్షల మంది ఏఎస్‌డీ జాబితాలోకి – మీ ఓటు ఉందో లేదో తెలుసుకోండి హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఓటర్ల జాబితాలో కీలక మార్పులు జరుగబోతుండడం ఖాయంగా కనిపిస్తోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2026)లో భాగంగా ముసాయిదా జాబితా విడుదలైంది. ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో … Continue reading ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed