బీఎస్ఆర్ ఇంటికి చీఫ్ విప్..!

బీఎస్ఆర్ ఇంటికి చీఫ్ విప్..! – సుదీర్ఘంగా రాజకీయ మంతనాలు.. – బుయ్యనితో మహేందర్‌రెడ్డి భేటీ – తాండూరులో హాట్‌టాపిక్‌గా మారిన సమావేశం తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు రాజకీయాల్లో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి.. తాండూరు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి (బీఎస్ఆర్) నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మహేందర్‌రెడ్డి, బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి మధ్య సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు … Continue reading బీఎస్ఆర్ ఇంటికి చీఫ్ విప్..!