కారు కూతలపై కేసు..!

కారు కూతలపై కేసు..! – బీఆర్ఎస్ యువ నాయకుడుపై చర్య – కాంగ్రెస్ యువ నేత పిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి: బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువ నాయకుడు కూసిన కారు కూతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకుడు ఇచ్చిన పిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. సోమవారం తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చాలా గ్యాప్ తరువాత తాండూరుకు వచ్చారు. ఈ స్వాగత కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువ నాయకులు అనిల్ … Continue reading కారు కూతలపై కేసు..!