ఏఎంసీ చైర్మన్‌కు ఘన సన్మానం

ఏఎంసీ చైర్మన్‌కు ఘన సన్మానం – శుభాకాంక్షలు తెలిపిన బేడ బుడిగ జంగం సంఘం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌ వడ్డె శ్రీనివాస్‌, వైస్ చైర్మన్ ఖాసిం అలీలను బేడ బుడిగ జంగం సంక్షేమ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. మంగళవారం మార్కెట్ కమిటి కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్‌లను సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేసి సంఘం తరఫున … Continue reading ఏఎంసీ చైర్మన్‌కు ఘన సన్మానం