అభివృద్ధిని ఆగనివ్వం..! – సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి – కోఆప్షన్ సభ్యుల వినతికి ఎమ్మెల్యే స్పందన – మనోహర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన కోఆప్షన్ సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో అభివృద్ధిని ఎక్కడా ఆగనిచ్చేది లేదని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులకు భరోసా అందించారు. బుధవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని హైదరాబాద్‌లో కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ రహీం, సుభాష్, అన్వర్ ఖాన్‌లతో పాటు సీనీయర్ నాయకులు హరిహరగౌడ్ మర్యాదపూర్వకంగా … Continue reading అభివృద్ధిని ఆగనివ్వం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed