రూ.20ల లంచం కేసు..!

రూ.20ల లంచం కేసు..! – 26ఏళ్ల తరువాత ఉద్యోగులకు విముక్తి – కీలక తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు దర్శిని డెస్క్ : రూ.120 లంచం డిమాండ్‌ చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గుజరాత్‌కు చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటించింది. లంచం డిమాండ్‌ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లేనప్పుడు.. కేవలం రూ.20 నగదు స్వాధీనం చేసుకున్నంత మాత్రాన నిందితులను దోషులుగా నిర్ధరించలేమని స్పష్టం చేసింది. గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లా … Continue reading రూ.20ల లంచం కేసు..!