అబ్బుర పరిచిన గణితావధానం

అబ్బుర పరిచిన గణితావధానం – కళ్లకు గంతలతో అంకెల వివరణ – జ్ఞాపకశక్తి మెరుగుపై అవగాహన – ది శాస్త్ర స్కూళ్లో వినూత్న కార్యక్రమం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్‌లోని ది శాస్త్ర స్కూళ్లో నిర్వహించిన గణితావధానం విద్యార్థులను అబ్బుర పరిచింది. విద్యార్థులకు గణితంతో పాటు జ్ఞాపకశక్తిని ఆసక్తిగా ఎలా మెరుగు పరుచుకోవాలో అనే దానిపై వినూత్న ప్రదర్శన ఇచ్చారు. గురువారం రాష్ట్రపతి అవార్డు గ్రహీత, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు అనంతప్ప యాదవ్ విద్యార్థులకు … Continue reading అబ్బుర పరిచిన గణితావధానం