కాంగ్రెస్ బలోపేతంలో కమిటిలే కీలకం

కాంగ్రెస్ బలోపేతంలో కమిటిలే కీలకం – తాండూరు పట్టణంలో నియామకాలు పూర్తి – పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు, జిల్లా ఇంచార్జ్ – హర్షం వ్యక్తం చేసిన పార్టీ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో వార్డు కమిటిలు, బూత్ కమిటిలు కీలకంగా పనిచేయాలని పలువురు పార్టీ నాయకులు అన్నారు. పార్టీ ఆదేశాలు, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్‌ల ఆదేశాల మేరకు గత 5రోజులుగా తాండూరు పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు … Continue reading కాంగ్రెస్ బలోపేతంలో కమిటిలే కీలకం