రోడ్లపై ఆక్రమణల తొలగింపు..! – వ్యతిరేకించిన చిరు వ్యాపారులు – మున్సిపల్ సిబ్బందితో వాగ్వివాదం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని రోడ్లపై ఆక్రమణల తొలగింపు వివాదాస్పదంగా మారింది. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ముందు భాగంలో ఉన్న చిరు వ్యాపారులు వేసుకున్న ఆక్రమణలను శుక్రవారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఇందుకు వ్యాపారులు వ్యతిరేకిస్తూ మున్సిపల్ నిర్ణయంపై మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులు వ్యాపారులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఇదే రోడ్డు మార్గంలో ఎన్నో ఆక్రమణలు ఉన్నా.. … Continue reading రోడ్లపై ఆక్రమణల తొలగింపు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed