విద్యావేత్తలపై దాడులు దుర్మార్గం
విద్యావేత్తలపై దాడులు దుర్మార్గం – రూపారెడ్డి హత్యోదంతాలు పునరావృత్తం కావద్దు – నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి – తాండూరులో టీపీటీఎఎఫ్, అసోసియేషన్ల నిరసన తాండూర్, దర్శిని ప్రతినిధి : విద్యావేత్తలు, ఉపాధ్యాయులపై దాడులు జరగడం దుర్మార్గమని తాండూరుకు చెందిన పలువురు నేతలు, విద్యావేత్తలు అన్నారు. నల్గొండ జిల్లాలో ఇటీవల జరిగిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం (టీపిటీఎఫ్) వికారాబాద్ జిల్లా, తాండూర్ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ … Continue reading విద్యావేత్తలపై దాడులు దుర్మార్గం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed