మరోసారి కాగ్నాకు రంధ్రం..!

మరోసారి కాగ్నాకు రంధ్రం..! – ఒక యేడాదిలో రెండోసారి పగుళ్లు – నాణ్యతలోపంతో ప్రమాదంలో వంతెన – వెల్లువెత్తుతున్న అనుమానాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని కాగ్నానదిపై మరోసారి రంధ్రం ఏర్పడింది. సరిగ్గా గత యేడాది జులై మాసంలో మొదటి సారి రంధ్రం ఏర్పడింది. తాజాగా రెండోసారి మరో రంధ్రం పడింది. గత ఐదేళ్లలో రెండుసార్లు రంధ్రాలు పడడంతో వంతెన నాణ్యతపై అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాగ్నానదిపై కొత్త వంతెనను … Continue reading మరోసారి కాగ్నాకు రంధ్రం..!