వరలక్ష్మీ వ్రత వైభోగం..!

వరలక్ష్మీ వ్రత వైభోగం..! – శంకర్‌ యాదవ్‌ నివాసంలో పూజా సందడి – పూజలో పాల్గొన్న శంకర్‌ యాదవ్‌ దంపతులు – హాజరైన ప్రజాప్రతినిధులు, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా తాండూర్‌ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్‌ అండ్‌ డెవలపర్స్‌ అధినేత భావనోళ్ల శంకర్‌ యాదవ్‌ నివాసంలో వరలక్ష్మీ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇంటిల్లిపాదీ సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు … Continue reading వరలక్ష్మీ వ్రత వైభోగం..!