ఆర్‌ఎస్‌కే ఫౌండేషన్‌ ఆపన్నహస్తం..!

ఆర్‌ఎస్‌కే ఫౌండేషన్‌ ఆపన్నహస్తం..! – అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి చేయూత – 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు – పిల్లలకు దుస్తులు, విద్యాసామగ్రి అందజేత – చైర్మన్ రొంపల్లి సంతోష్‌ కుమార్ సేవా గుణం తాండూరు, దర్శిని ప్రతినిధి : అగ్ని ప్రమాదం వల్ల అన్ని కోల్పోయిన కుటుంబానికి ఆర్‌ఎస్‌కే ఫౌండేషన్ అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకుంది. చైర్మన్ రోంపల్లి సంతోష్‌ కుమార్ కుటుంబానికి నిత్యవసర సరుకులు, ఇతర సాయం అందించి సేవా గుణం చాటుకున్నారు. … Continue reading ఆర్‌ఎస్‌కే ఫౌండేషన్‌ ఆపన్నహస్తం..!