కాగ్నా బ్రిడ్జి భద్రతకు చర్యలు చేపట్టాలి

కాగ్నా బ్రిడ్జి భద్రతకు చర్యలు చేపట్టాలి – వంతెనపై దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించిన బీఎస్‌ఆర్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాగ్నా బ్రిడ్జి భద్రతకు చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అధికారులను కోరారు. కాగ్నానది బ్రిడ్జిపై రంధ్రం పడిన విషయం తెలుసుకున్న ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బ్రిడ్జిపై రహదారి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ డీఈఈ, నేషనల్‌ హైవే శాఖ అధికారులు, సిబ్బంది బ్రిడ్జి పరిస్థితిని … Continue reading కాగ్నా బ్రిడ్జి భద్రతకు చర్యలు చేపట్టాలి