పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం – పట్టణ పరిశుభ్రతలతో వారి సేవలు కీలకం – చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి – కార్మికులకు నిత్యవసర వస్తువుల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోందని తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఈ ఏడాదికి సంబంధించిన నిత్యావసర వస్తువులు, కన్జర్వెన్సీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. … Continue reading పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed