జన్మదిన వేడుకల్లో సేవా స్ఫూర్తి

జన్మదిన వేడుకల్లో సేవా స్ఫూర్తి – విద్యార్థులకు విద్యా సామగ్రి, పండ్ల పంపిణీ – ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ చైర్మన్‌ ఉమా శంకర్‌పై యువకుల అభిమానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ పటేల్ ఉమా శంకర్ జన్మదిన వేడుక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఆనందం నింపింది. పటేల్ ఉమా శంకర్‌పై అభిమానం ఉన్న యువ నాయకులు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరు మండలంలోని చంద్రవంచ, చిట్టిగణపూర్ గ్రామాల్లో శనివారం … Continue reading జన్మదిన వేడుకల్లో సేవా స్ఫూర్తి