విధుల్లో నిర్లక్ష్యం వద్దు..!

విధుల్లో నిర్లక్ష్యం వద్దు..! – సమయపాలన తప్పనిసరి – తాండూరు జిల్లా ఆసుపత్రిలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ తాండూరు, దర్శిని ప్రతినిధి : విధుల పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహించరాదని వైద్య ఆరోగ్య శాఖ వికారాబాద్‌ జిల్లా అధికారి(డీఎంహెచ్‌వో) డా.కె. సుధాకర్ లాల్ సూచించారు. శనివారం తాండూరులోని జిల్లా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణపై ఆరా తీశారు. ఆసుపత్రిలోని వయోజనుల సంరక్షణ ఫిజియోథెరపీ కేంద్రం, … Continue reading విధుల్లో నిర్లక్ష్యం వద్దు..!