కాలేజీలో కామాంధుడు..!

కాలేజీలో కామాంధుడు..! – మైనర్ బాలికతో మాయమాటలు – తాండూరులో ఆలస్య ఘటన కలకలం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మైనర్ విద్యార్థినిని ఓ అధ్యాపకుడు మాయమాటలతో లోబర్చుకున్నాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విద్యార్థిని ప్రవర్తనలో మార్పు రావడంతో తల్లిదండ్రులు ఆమెను మందలించగా.. దీంతో అసలు విషయం బయటకు వచ్చినట్లు సమాచారం. అనంతరం బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో అధ్యాపకుడి వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న … Continue reading కాలేజీలో కామాంధుడు..!