జోష్‌పుల్‌గా తాండూరు కబడ్డీ పోటీలు

జోష్‌పుల్‌గా తాండూరు కబడ్డీ పోటీలు – ఛాంపీయన్‌గా పెద్దేముల్ లయన్స్ జట్టు – రన్నరప్‌గా నిలిచిన కోట్ పల్లి కింగ్స్ – క్రీడాకారులను అభినందించిన భావనోళ్ల శంకర్ యాదవ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందూ ధార్మిక పరిషత్ మరియు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) సంయుక్తంగా నిర్వహించిన శ్రీ సాయిపుత్ర హోమ్స్ తాండూరు కబడ్డీ ఛాంపియన్ షిప్ (2026) పోటీలు జోష్‌పుల్‌గా కొనసాగాయి. ఆదివారం పట్టణంలోని అక్షర పాఠశాలలో నిర్వహించిన పోటీలలో పెద్దేముల్ లయన్స్ జట్టు … Continue reading జోష్‌పుల్‌గా తాండూరు కబడ్డీ పోటీలు