ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత వద్దు..!
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత వద్దు..! – తాండూరు ఎమ్మెల్యేకు ఉద్యోగుల వినతి – సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించే నిర్ణయాన్ని రద్దు చేయించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని తాండూరు ఉద్యోగులు కోరారు. మంగళవారం తాండూరు క్యాంపు కార్యాలయంలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ సమక్షంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. కొన్నేళ్లుగా మున్సిపాలిటీలో సేవలందిస్తున్న తమ వేతనాల్లో అకస్మాత్తుగా కోత విధించడం … Continue reading ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత వద్దు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed