తాండూరులో ఏసీబీ దాడులు

తాండూరులో ఏసీబీ దాడులు – మైన్స్ ఏడీ ఘటనతో సోదాలు – పట్టణం, పెద్దేముల్ మండలంలో తనిఖీలు.. – కలవరపాటుకు గురిచేసిన వ్యవహారం తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు నిర్వహించిన సోదాలు కలకలం రేపాయి. భూపాలపల్లి జిల్లాలో మైన్స్ ఏడీగా పనిచేస్తున్న జయరాజ్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టినట్లు సమాచారం. గతంలో ఆయన తాండూరులో విధులు … Continue reading తాండూరులో ఏసీబీ దాడులు