రాజన్నతో రక్షా బంధం..!

రాజన్నతో రక్షా బంధం..! – బాలికల వసతి గృహంలో రాఖీ పండగ – రాజ్‌కుమార్‌కు రాఖీలు కట్టిన విద్యార్థినులు తాండూరు, దర్శిని ప్రతినిధి: అమ్మా నాన్నలు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వసతి గృహాల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినులకు రాఖీ పండగ ఓ మధుర జ్ఞాపకంగా మారింది. తాండూరులోని బాలికల వసతి గృహంలో రక్షా బంధన్ వేడుకలను ఆత్మీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నేత కందుకూరి రాజ్‌కుమార్‌కు విద్యార్థినులు రాఖీలు కట్టి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని … Continue reading రాజన్నతో రక్షా బంధం..!