రాఖీ కట్టి.. రక్షణ బంధాన్ని చాటి

రాఖీ కట్టి.. రక్షణ బంధాన్ని చాటి – ఎస్‌కేటీఎస్‌ విద్యార్థుల పండగ సందడి – అధికారులకు, నేతలకు రక్షా బంధన్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి: ‘నీవు నాకు రక్ష.. నేను నీకు రక్ష.. మనందరం దేశానికి రక్ష’ అంటూ ఎస్‌కేటీఎస్‌ విద్యార్థులు రాఖీ పండగ సందేశాన్ని చాటి చెప్పారు. తాండూరులోని శ్రీకృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ (ఎస్‌కేటీఎస్‌)లో ముందుగానే మొదలైంది. రక్షా బంధన్‌ను పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులు గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏడాది నిర్వహించే సంప్రదాయాన్ని … Continue reading రాఖీ కట్టి.. రక్షణ బంధాన్ని చాటి