విఠల్ నాయక్ నివాసంలో రక్షా బంధన్
విఠల్ నాయక్ నివాసంలో రక్షా బంధన్ – సంతోషంగా పండగ జరుపుకున్న కుటుంబ సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్, వినాయక గ్రూప్స్ అధినేత వర్త్యా విఠల్ నాయక్ నివాసంలో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం పండగ సందర్భంగా విఠల్ నాయక్‌కు సోదరిమణులు రాఖీలు కట్టి.. శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వినాయక ఆసుపత్రి సీఈఓ ప్రశాంతి, కోకట్ పాఠశాల హెచ్ఎం కిష్టమ్మలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా … Continue reading విఠల్ నాయక్ నివాసంలో రక్షా బంధన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed